Pawan Kalyan Birthday: సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్ సునామి పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్..లైవ్ వీడియో.

Updated on: Sep 01, 2021 | 6:28 PM

సెప్టెంబర్ 2న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు.. సోషల్ మీడియాలో అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందడి మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us