Pawan Kalyan: అబ్బాయి వివాహానికి పయనమైన బాబాయ్‌.. ఇదిగో వీడియో..

Updated on: Oct 29, 2023 | 9:38 AM

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా, అల్లు కుటుంబాలు ఇటలీకి చేరుకున్నారు. మరోవైపు చాలా రోజులుగా రామ్ చరణ్, తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి అక్కడే ఉండి వరుణ్ తేజ్ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఇటలీకి బయలుదేరారు.

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా, అల్లు కుటుంబాలు ఇటలీకి చేరుకున్నారు. మరోవైపు చాలా రోజులుగా రామ్ చరణ్, తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి అక్కడే ఉండి వరుణ్ తేజ్ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఇటలీకి బయలుదేరారు. వీరిద్దరు కలిసి ఇటలీకి వెళుతుండగా విమానాశ్రయంలో కనిపించారు. ఇక ఎప్పటిలానే పవన్.. తన కూల్ లుక్స్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. రెడ్ చెక్స్‌ హాఫ్-స్లీవ్ చెక్స్‌ షర్ట్‌లో మెస్మరైజింగ్‌గా ఉన్నారు. తన ఈ లేటెస్ట్ లుక్స్‌తో… హైడ్రాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. అదొక్కటే కాదు.. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అయిపోతున్నారు పవర్ స్టార్. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలోని టుస్కానిలో జరగనుంది. ఇప్పటికే వరుణ్, లావణ్య..తో పాటు వారి కుంటుంబ సభ్యులు.. ఇటలీకి వెళ్లారు. ఇక అక్టోబర్ 30 నుంచి వీరి మ్యారెజ్ సెలబ్రెషన్స్ స్టార్ట్ కానున్నాయి. నవంబర్ 1 న వివాహం చేసుకోనున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడు బిచ్చమెత్తుకుంటూ ఇలా

పెళ్లికి ముందే శృంగారం.. నచ్చితేనే వివాహం.. ఎక్కడో తెలుసా ??

స్టోర్‌ రూమ్‌లో వింత శబ్దాలు.. అక్కడి సీన్‌ చూసి అంతా షాక్‌ !!

Viral Video: ఛత్తీస్ గఢ్‌లో గాల్లో ఎగిరిన హనుమంతుడు.. నెట్టింట వైరల్‌

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు

Loading...
Unable to load recommendations.
Follow Us