Parineeti Chopra: 5 నిమిషాలు మాట్లాడగానే.. తనతో పెళ్లికి రెడీ అయిపోయా..

Updated on: May 04, 2024 | 9:02 AM

తన పెళ్లి గురించి మాట్లాడారు పరిణీతి చోప్రా. రాఘవ్‌ని తొలిసారి లండన్‌లో ఓ పార్టీలో చూసినట్టు తెలిపారు. మరుసటి రోజు తనతో ఐదు నిమిషాలు మాట్లాడగానే పెళ్లి చేసుకోవాలనిపించిందని అన్నారు. అప్పటికి అతనికి పెళ్లి అయిందో లేదో కూడా తనకు తెలియదని అన్నారు పరిణీతి చోప్రా.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pushpa 02: అదీ లెక్క.. నిజంగానే దేశం దద్దరిల్లుతోంది !!

Loading...
Unable to load recommendations.
Follow Us