Parineeti Chopra: ఆమె హీరోయిన్.. ఆయన పొలిటీషియన్ ప్రేమ నిజమైన వేళ…
పరిణితీ చోప్రా.. స్టార్ హీరోయిన్! రాఘవ్ చద్దా యంగ్ పొలిటీషన్ ..! ఇక వీరి మధ్య పుట్టిన ప్రేమే గత కొంత కాలంగా.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే.. వీరు ఒక్కటవుతున్నారనే పక్కా న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు.. బీటౌన్‌లో ట్రెండ్ అవుతోంది.
పరిణితీ చోప్రా.. స్టార్ హీరోయిన్! రాఘవ్ చద్దా యంగ్ పొలిటీషన్ ..! ఇక వీరి మధ్య పుట్టిన ప్రేమే గత కొంత కాలంగా.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే.. వీరు ఒక్కటవుతున్నారనే పక్కా న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు.. బీటౌన్‌లో ట్రెండ్ అవుతోంది. ఎస్ ! తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల ఎంగేజ్‌మెంట్ జరిపోయిందట. అతి కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్ అండ్.. సన్నిహితుల సమక్షంలో.. వీరి ఎంగేజ్ మెంట్ వేడుక సెంట్రల్ ఢిల్లీలో ఘనంగా జరిగిందట. ఇక దీన్ని పక్కకు పెడితే.. పరిణితీ చోప్రా అండ్ రాఘవ్ చద్దా.. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో పెళ్లి పీఠలెక్కబోతున్నారనే న్యూస్ కూడా ఇప్పుడు బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. మరి ఈ న్యూస్ నిజమో కాదో.. తెలియాలంటే..కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Kerala Story: ఓటీటీలోకి కేరళ స్టోరీ.. ఎప్పటి నుండి అంటే ??
Ustad Bhagat Singh: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్
Liger: చిక్కుల్లో పూరీ.. రోడ్డెక్కిన లైగర్ బాధితులు..