Vaishnav Tej – Klin Kaara: చెర్రీ బిడ్డ క్లిన్‌కార ఎవరి పోలికో.. రివీల్ చేసిన వైష్ణవ్.. వీడియో.
రామ్ చరణ్ డాటర్ ఎలా ఉంటుంది? చెర్రీ పోలికలతో ఉంటుందా? లేక ఉపాసన పోలికలతోనే కనిపిస్తుందా? తాతయ్య చిరు పోలికలు ఏమైనా వచ్చాయా? లేక నాన్నమ్మలా.. అచ్చుగుద్దినట్టే ఉందా? అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. అయితే ఆ క్యూరియాసిటీని అర్థం చేసుకున్నారో ఏమో కానీ.. తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ చెర్రీ బిడ్డ ఎవరి పోలికలతో ఉందనేది చెప్పేశాడు. ఇప్పుడా మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు.
రామ్ చరణ్ డాటర్ ఎలా ఉంటుంది? చెర్రీ పోలికలతో ఉంటుందా? లేక ఉపాసన పోలికలతోనే కనిపిస్తుందా? తాతయ్య చిరు పోలికలు ఏమైనా వచ్చాయా? లేక నాన్నమ్మలా.. అచ్చుగుద్దినట్టే ఉందా? అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అందర్లో ఉంది. అయితే ఆ క్యూరియాసిటీని అర్థం చేసుకున్నారో ఏమో కానీ.. తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ చెర్రీ బిడ్డ ఎవరి పోలికలతో ఉందనేది చెప్పేశాడు. ఇప్పుడా మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు. ఎస్ ! తన అప్‌కమింగ్ ఫిల్మ్ ఆదికేశవ సినిమా ప్రమోషన్లో తెగ బిజీగా ఉన్న వైష్ణవ్ తేజ్.. ఆ ప్రమోషన్లో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో చెర్రీ డాటర్.. చూడ్డానికి ఎవరి పోలికతో ఉందో చెప్పేశాడు. ఇంటర్య్వూ హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెబుతూ.. చెర్రీ డాటర్ క్లిన్ కార క్యూట్‌గా ఉంటుందని… రామ్ చరణ్ ముందే చెప్పినట్టు తన పోలికతోనే ఉందని చెప్పాడు. అంతేకాదు బుజ్జిది ఎప్పుడూ బజ్జోనే ఉంటుందంటూ.. మెగా ఫ్యాన్స్ తో పాటు.. తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న అందరికీ హింట్ ఇచ్చేశాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.