Salaar Collections: జస్ట్ 1 వర్డ్.! రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బాస్టర్.. డైనోసార్ దండయాత్ర..
మైనింగ్ మెషిన్! బాక్సాఫీస్ బుల్డోజర్! కలెక్షన్స్ కా ఎక్స్‌కావేటర్.! వన్ అండ్ ఓన్లీ కటౌట్..! అది సలార్ అలియాస్ ప్రభాస్! ఎప్పటిలాగే.. ఇప్పుడు కూడా అవుతున్నాడు సెన్సేషన్! తన కటౌట్‌తో.. చేస్తున్నాడు సిల్వర్ స్కీన్ నే డామినేషన్! తన డైలాగ్ డెలివరీతో.. పుట్టిస్తున్నాడు డాల్బీ అట్మాస్‌కే షివరింగ్! తన యాక్షన్‌తో... థియేటర్లకు వచ్చేలా చేస్తున్నాడు వైబ్రేషన్. దీంతో ఫిల్మ్ రికార్స్ అన్నీ.. అవుతున్నాయి.. బేజార్. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్.
మైనింగ్ మెషిన్! బాక్సాఫీస్ బుల్డోజర్! కలెక్షన్స్ కా ఎక్స్‌కావేటర్..! వన్ అండ్ ఓన్లీ కటౌట్.! అది సలార్ అలియాస్ ప్రభాస్! ఎప్పటిలాగే.. ఇప్పుడు కూడా అవుతున్నాడు సెన్సేషన్! తన కటౌట్‌తో.. చేస్తున్నాడు సిల్వర్ స్కీన్ నే డామినేషన్! తన డైలాగ్ డెలివరీతో.. పుట్టిస్తున్నాడు డాల్బీ అట్మాస్‌కే షివరింగ్! తన యాక్షన్‌తో.. థియేటర్లకు వచ్చేలా చేస్తున్నాడు వైబ్రేషన్. దీంతో ఫిల్మ్ రికార్స్ అన్నీ.. అవుతున్నాయి.. బేజార్. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పార్ట్ 1.. అంతటా సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను వచ్చేలా చేసుకుంది. ఆలోవర్ వరల్డ్ రికార్డ్ లెవల్ కలెక్షన్లను రాబడుతోంది. అంతేకాదు తాజాగా 600క్రోర్ గ్రాస్ దిశగా పరుగెడుతోంది.బాలీవుడ్‌లోనూ.. కోలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ.. ఇప్పటికే ఉన్న బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతోంది. ఇక తాజాగా ఈమూవీ టీం సలార్ కలెక్షన్స్ విషయంగా ఓ అప్డేట్ న్యూస్ బయటికి వచ్చింది. ఈ మూవీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో.. సక్సెస్ ఫుల్‌గా ఫస్ట్ వీక్ ముంగిచేసిందన్న అప్డేట్ ఇచ్చేసింది. అంతేకాదు.. అన్ అఫీషియల్‌గా ఈమూవీ ఇప్పటికే 600 క్రోర్స్‌కు చేరువలో ఉందనే టాక్ కూడా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కేలా కూడా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.