Prabhas: సలార్ సక్సెస్ పై రెబల్ స్టార్ క్రేజీ పోస్ట్
రీసెంట్ డేస్లో రెబల్ స్టార్ ప్రభాస్... పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్నారు. తన ఫ్యాన్స్ ను మాక్జిమమ్ ఎంటర్‌టైన్ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. సలార్తో ఆ పని చేసేశారు కూడా...! ఇక ఇప్పుడు... తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్ వేదికగా... ఓ పోస్ట్ చేశారు ప్రభాస్. ఇక సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని... ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టాడు.అందులో సలార్ సక్సెస్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా కోట్ చేశాడు.
రీసెంట్ డేస్లో రెబల్ స్టార్ ప్రభాస్… పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్నారు. తన ఫ్యాన్స్ ను మాక్జిమమ్ ఎంటర్‌టైన్ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. సలార్తో ఆ పని చేసేశారు కూడా…! ఇక ఇప్పుడు… తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్ వేదికగా… ఓ పోస్ట్ చేశారు ప్రభాస్. ఇక సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని… ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టాడు.అందులో సలార్ సక్సెస్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా కోట్ చేశాడు. దాంతో పాటే.. తన డార్లింగ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు న్యూ ఇయర్ విషెష్ కూడా చెప్పారు ప్రభాస్. వైల్ ఐ డిసైడ్… ద ఫేట్ ఆఫ్ కాన్సార్.! యూ విల్ సిట్ బ్యాక్ అండ్ హావ్ ఎ ఫెంటాస్టిక్ న్యూ ఇయర్ డార్లింగ్స్ అంటూ… తన పోస్ట్లో రాసుకొచ్చాడు ప్రభాస్. అంతేకాదు సలాన్‌ను బిగ్ హిట్ చేసినందుకు అందరికీ థాంక్స్ కూడా చెప్పారు ఈ డార్లింగ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహేష్‌ను ఏంటి.. మగజాతి మొత్తాన్ని మడతెట్టేసిందిగా…
Sai Pallavi: అందరు హీరోయిన్లలా కాదు.. ఎంతైనా ఈమె వేరబ్బా…
ఒక్క ఫోటోతో.. తన ప్రేమను చెప్పేసిన సూపర్ స్టార్