Shaakuntalam: ఆగిపోయిన సమంత ‘శాకుంతలం’.. ఎందుకంటే ??

|

Feb 09, 2023 | 9:37 AM

3Dలో సామ్ ను చూద్దామని అనకున్న వాళ్లకు.. చాలా రోజుల తర్వాత ఆమె నాచురల్ అండ్ క్లాసికల్ యాక్టింగ్‌ను విట్ నెస్ చేద్దామనుకున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్! అఫీషియల్ బ్యాడ్ న్యూస్ ! సామ్ ఇప్పుడప్పుడే థియేటర్లలో కనిపించదనేదే న్యూస్ !

3Dలో సామ్ ను చూద్దామని అనకున్న వాళ్లకు.. చాలా రోజుల తర్వాత ఆమె నాచురల్ అండ్ క్లాసికల్ యాక్టింగ్‌ను విట్ నెస్ చేద్దామనుకున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్! అఫీషియల్ బ్యాడ్ న్యూస్ ! సామ్ ఇప్పుడప్పుడే థియేటర్లలో కనిపించదనేదే న్యూస్ ! అందుకు కారణం బాలీవుడ్ బాద్‌షా నే అనేది బిగ్ అండ్ హాట్ టాపిక్! ఆఫ్టర్ ఫ్యామిలీ మాన్2 సిరీస్‌లో తన స్టన్నింగ్ యాక్టింగ్ తరువాత..! మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీస్‌ తో సఫర్ అయ్యాక….! యశోదగా మన ముందుకు వచ్చారు సామ్. సెల్ఫ్‌ కాన్ఫిడెంట్‌తో .. సెల్ఫ్ మోటివేషన్‌తో.. మయోసైటిస్ అనే మాయరోజం నుంచి కొద్దిగా హీల్ ఆయ్యారు. మళ్లీ ఫిల్మ్ కెరీర్‌లో నిలదొక్కుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సినిమా చేస్తున్నారు. అతి తొందర్లో విజయ్‌ దేవరకొండ ఖుషీ మూవీలో కూడా జాయిన్ అవుతానంటూ చెప్పి అందర్నీ ఖుషీ ఖుషీ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sidharth Malhotra-Kiara Advani: భారీ ధరకు అమ్ముడుపోయిన కియారా పెళ్లి వీడియో

Allu Arjun: ‘ఒక్క ఫోటో అన్నా’.. బన్నీ కోసం ఏడ్చిన ఫ్యాన్స్..

Published on: Feb 09, 2023 09:37 AM