JR Ntr: ఎన్టీఆర్ వార్నింగ్‌ ఇచ్చినా.. వారి ఆగడాలు ఆగట్లే !!

|

Mar 01, 2023 | 9:36 AM

అవునూ.. ! ఎక్కువ రోజులే అవ్వొచ్చు! సినిమాకు సినిమాకు మధ్య భారీగానే వచ్చి గ్యాప్‌ ఉండొచ్చు! అయితే మాత్రం అప్డేట్స్ అంటూ.. తారక్‌ వెంటపడడం ఏంటి?

అవునూ.. ! ఎక్కువ రోజులే అవ్వొచ్చు! సినిమాకు సినిమాకు మధ్య భారీగానే వచ్చి గ్యాప్‌ ఉండొచ్చు! అయితే మాత్రం అప్డేట్స్ అంటూ.. తారక్‌ వెంటపడడం ఏంటి? ఆయనకు చికాకు వచ్చేలా.. కోపంతో ఊగిపోయేలా చేయడం ఏంటి? ఇక ఇదంతా కాదన్నట్టు..! ‘ఈ సినిమా ఆగిపోయిందా.. ఏంటి?’ అని మరో రచ్చను మొదలెట్టడం ఏంటి? మళ్లీ ఎన్టీఆర్ ను ట్రెండింగ్లో వచ్చేలా చేసి, పాపం..! ఇరుకున పెట్టడం ఏంటి? ఇక ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఫాన్ డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నా తారక్‌.. పనిలో పనిగా.. ఎన్టీఆర్ 30 సినిమా కోసం కూడా రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో.. వెరీ ఫోకస్‌డ్‌గా ఈ సినిమా కోసం కొరటాల తో కలిసి వర్క్‌ చేస్తున్నారు. అతి తొందర్లో షూటింగ్‌ కూడా మొదలెట్టనున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gang Leader Re-Release: గూస్ బంప్స్‌ తెప్పిస్తున్న నయా గ్యాంగ్‌ లీడర్

Ram Charan: రామ్‌ చరణ్‌కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్‌..

Published on: Mar 01, 2023 09:36 AM