NTR Shocking Comments: తెలుగు ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితా..? సీరియస్ కామెంట్స్ చేసిన NTR..
తన మాటలతో అందరి మనసు గెలుచుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. అందరూ అనుకుంటున్నట్టు.. అంటునట్టు.. తెలగు ఇండస్ట్రీ నష్టాల్లో ఏం లేదన్నారు.
తన మాటలతో అందరి మనసు గెలుచుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజాగా తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. అందరూ అనుకుంటున్నట్టు.. అంటునట్టు.. తెలగు ఇండస్ట్రీ నష్టాల్లో ఏం లేదన్నారు. ఇండస్ట్రీ పరిస్థితులపై ఫస్ట్ టైం.. బింబిసార ఈవెంట్ వేదికగా మాట్లాడారు. తన గళాన్ని గట్టిగా వినిపించారు. అసలు యంగ్ టైగర్ చేసిన కామెంట్స్ ఏంటి? ఇప్పుడవి ఎందుకంత వైరల్ అవుతున్నాయి? మీకు కూడా తెలుసుకోవాలని ఉందా అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!తన అన్న కళ్యాణ్ రామ్.. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీ గడ్డుపరిస్థితుల్లో లేదన్నారు. కాకపోతే మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారంటూ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.అయితే ఈ గడ్డుకాలం నుంచి గట్టెక్కి.. బిండిసార, సీతారామం తెలుగు సినిమాకు ఊపిరి పోయాలని స్వయంగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కామెంట్ చేశారంటే.. మన సినిమా కొన ఊపిరితో ఉందన్న విషయాన్ని నమ్మక తప్పదంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. తిరిగి సక్సెస్ రేట్ పెంచేందుకు.. ప్రొడక్షన్ కాస్టు.. టికెట్ రేట్స్ గురించి ఆలోచించాల్సిందే అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..