Nithya Menen: ‘సినిమాలు చేయడం ఆపేస్తున్నా’.. నిత్యా షాకింగ్ నిర్ణయం

Updated on: Jul 28, 2022 | 8:23 AM

నిత్యా మీనన్ చూడ్డానికి పొట్టిగా.... బబ్లీగా ఉన్నా కూడా.. బోలెడంత ట్యాలెంట్‌ ఈ బ్యూటీ సొంతం. విమర్శకుల ప్రశంసలు పొందేలా నటించగలరు! ప్రొఫెషనల్ సింగర్‌లా పాటలు పాడగలరు!

నిత్యా మీనన్ చూడ్డానికి పొట్టిగా…. బబ్లీగా ఉన్నా కూడా.. బోలెడంత ట్యాలెంట్‌ ఈ బ్యూటీ సొంతం. విమర్శకుల ప్రశంసలు పొందేలా నటించగలరు! ప్రొఫెషనల్ సింగర్‌లా పాటలు పాడగలరు! స్పోక్స్ పర్సన్‌గా మాట్లాడగలరు! తన స్టాండ్‌ పై తను చాలా గట్టిగా నిలబడగలరు! ఇలా ఉన్నారుకనుకే.. దాదాపు అన్ని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు, తనకంటూ.. ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అయితే తాజాగా నిత్య ఉన్నట్టుంది సినిమాలు చేయడం ఆపేస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. తన ఫ్యాన్స్ను ఫీలయ్యేలా చేశారు. రీసెంట్‌గా ఓ స్పెషల్ వీడియో రిలీజ్‌ చేసిన నిత్యా.. ఆ వీడియోలో తను సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పి ఒక్కసారిగా అందర్నీ షాక్ చేశారు. అంతేకాదు తన పెళ్లి పై కూడా క్లారటీ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండేళ్లుగా ఇంట్లోనే మృతదేహం !! అయినా అద్దె తీసుకున్న యజమాని !!

చేపల కోసం వల వేస్తే.. దాదాపు రూ.28కోట్ల విలువ చేసే ??

రెండు ఫ్యామిలీల మధ్య భారీ ఘర్షణ !! షాకింగ్ వీడియో వైరల్‌

అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్‌

5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్‌మ్యాన్‌లా కాపాడిన కామన్‌మ్యాన్‌

 

Published on: Jul 28, 2022 08:23 AM
Loading...
Unable to load recommendations.
Follow Us