దయచేసి మమ్మల్ని క్షమించండి.. నయన్ – విఘ్నేష్ బహిరంగ లేఖ..

|

Jun 12, 2022 | 9:49 AM

నయన్ - విఘ్నేష్‌ శివన్ ల పెళ్లి కంటే.. తిరుమల మాడ వీధుల్లో నయన్‌ చేసిన అపచారమే అంతటా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే... వైరల్ న్యూస్‌ గా ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది.

నయన్ – విఘ్నేష్‌ శివన్ ల పెళ్లి కంటే.. తిరుమల మాడ వీధుల్లో నయన్‌ చేసిన అపచారమే అంతటా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో అయితే… వైరల్ న్యూస్‌ గా ఇప్పటికీ చక్కర్లు కొడుతోంది. నయన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోంది. అన్ని వైపుల నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొనేలా చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన నయన్ భర్త విఘ్నేష్ ‘మమ్మల్ని క్షమించండి’ అంటూ ఓ బహిరంగ లేఖ రాశారు. ఫోటో షూట్ పూర్తి చేయాలనే గందరగోళంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని ఆ లేఖలో పేర్కొన్నారు విఘ్నేష్. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉందని.. స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదని ఆ లేఖలో రాసుకొచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టర్కిష్ ఐస్ క్రీం విక్రేతకే చుక్కలు చూపించిన కామన్‌మ్యాన్ !!

జాబ్‌ బోర్‌ కొట్టిందని.. 3.5కోట్ల జీతం వస్తున్న జాబ్‌కు గుడ్‌ బై !!

ఇదేం రివెంజ్‌రా సామీ.. బ్రేకప్ చెప్పిన ప్రేయసి ముఖంపై టాటూ !!

 

Published on: Jun 12, 2022 09:49 AM