బాలయ్య ముందు బిగ్ టార్గెట్… సాధ్యమేనా
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం భారీ బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో 120 కోట్లకు పైగా బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 200 కోట్ల వసూళ్లు అవసరమని అంచనా. ఈ బిగ్ టార్గెట్ బాలయ్యకు పెద్ద సవాలుగా నిలిచింది.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ 2 తాండవం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం భారీ బిజినెస్ గణాంకాలతో సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తోంది. వరుస బ్లాక్ బస్టర్‌లతో బాలకృష్ణ ఫామ్‌లో ఉండడం, బోయపాటి-బాలయ్య కాంబోపై ఉన్న అంచనాలు, అలాగే అఖండ తొలి భాగం సాధించిన విజయం ఈ సీక్వెల్ బిజినెస్‌కు ప్రధాన కారణాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kokapet: కోకాపేటలో రికార్డు ధర పలికిన ప్లాట్లు
ప్రమాదాలమయంగా హైదరాబాద్ – విజయవాడ హైవే
Chandrababu Naidu: అరటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన AP CM
గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు తగ్గాయి
ప్యాషన్‌తో అక్కడ.. పైసల కోసం ఇక్కడ.. నార్త్ నాయికల స్ట్రాటజీ
