Namrata Shirodkar: మహేష్ అయితే ఏంటి ?? నో అంటే నో.. షాకింగ్ కామెంట్స్ చేసిన నమ్రత

|

Mar 08, 2023 | 9:45 AM

అప్పట్లో ఆడాళ్లకు సిగ్గూ.. బిడియమే అందమనే వారు. కానీ ఇప్పటి ఆడాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెంట్.. సెల్ఫ్‌ రెస్పెక్ట్‌నే అందమంటున్నారు. అలాంటి లేడీస్‌ తన కెరీర్లో సక్సెస్ అవడమే కాదు..

అప్పట్లో ఆడాళ్లకు సిగ్గూ.. బిడియమే అందమనే వారు. కానీ ఇప్పటి ఆడాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెంట్.. సెల్ఫ్‌ రెస్పెక్ట్‌నే అందమంటున్నారు. అలాంటి లేడీస్‌ తన కెరీర్లో సక్సెస్ అవడమే కాదు.. తన మాటలతో అందర్నీ ఇంప్రెస్ చేయడమే కాదు.. అందర్లో ఉన్నా అటెక్షన్‌ను గ్రాబ్ చేస్తుంటారు. ఎట్ ప్రజెంట్ ఓ స్టేట్మెంట్‌తో మహేష్ వైఫ్ నమ్రత కూడా ఇదే చేశారు. సూపర్ స్టార్ మహేష్‌ వైఫ్ గానే కాకుండా.. మిస్‌ ఇండియాగా.. ఫిల్మ్ హీరోయిన్‌గా మహేష్ కంటే ముందే గుర్తింపు తెచ్చుకున్న నమ్రత. రెండువేల సంవత్సరంలో .. మహేష్ వంశీ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. మహేష్‌తో ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హౌస్ వైఫ్ గా.. ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. మహేష్ వెన్నంటి నిలుస్తున్నారు. ఇక ఈ కమ్రంలోనే ఓ ఇంటర్య్వూలో సినిమాల్లో నటించేది లేదంటూ తేల్చేశారు. అది మహేష్ సినిమా అయినా సరే అని కోట్ చేసి.. తన కాన్ఫిడెంట్ ఆన్సర్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: ‘మీ పాదాలకు నమస్కరిస్తున్నా..’ ఒక్కమాటతో అరిపించిన NTR

Aamir Khan: ఇట్స్‌ కన్ఫర్మ్ !! బన్నీ సినిమాలో అమీర్ !!

హీరోయిన్‌పై ప్రియుడి దాడి.. దారుణంగా హింసించాడు అంటూ వెల్లడి

Jr NTR: అమెరికా ఫ్యాన్స్‌ దెబ్బకి.. NTR ఆగమాగం.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

Allu Arjun: డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడనున్న అల్లు అర్జున్.. కొత్త సినిమా టైటిల్ అదేనా ??

 

Published on: Mar 08, 2023 09:45 AM