Meaga Star Chiranjeevi: చిరు చెల్లెలుగా స్టార్ హీరో వైఫ్... ఎవరంటే...?? ( వీడియో )
Chiranjeevi

Meaga Star Chiranjeevi: చిరు చెల్లెలుగా స్టార్ హీరో వైఫ్… ఎవరంటే…?? ( వీడియో )

Updated on: Jul 05, 2021 | 7:32 AM

గ్యాప్‌ ఎక్కువైందనుకున్నారో...లేదా గ్యాప్‌ తగ్గించాలనుకున్నారో తెలియదు కాని మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

గ్యాప్‌ ఎక్కువైందనుకున్నారో…లేదా గ్యాప్‌ తగ్గించాలనుకున్నారో తెలియదు కాని మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పది సంవత్సరాలుగా తనలో పోగుబడిన జోష్‌నంతా యంగ్‌ డైరెక్టర్ల చేతిలో పెట్టి మరీ… వారి డైరెక్షన్లో రికార్డుల సునామీని సృష్టించేందుకు సిద్దమైపోతున్నారు. డైరెక్షర్లే కాదు హీరోయిన్‌లను.. క్యారెక్టర్‌ ఆర్టిస్టులను కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్గా… సెలక్ట్‌ చేసుకుంటూ… ముందుకు పోతున్నారు. ఇప్పుడిక ఇదే స్పీడుతో ఓ టాలీవుడ్ స్టార్‌ హీరో వైఫ్‌ను తన సినిమాలో నటింపజేస్తున్నారు మెగా స్టార్‌ చిరు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: CM Stalin: జగన్ని ఒంటిచేత్తో ఓడించిన స్టాలిన్…!! జనాదరణలో స్టాలిన్ అగ్రస్థానం… ( వీడియో )

Ramya Krishna: పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రమ్యకృష్ణ… ( వీడియో )