Bigg Boss 5: ముక్కలు ముక్కలు చేస్తారు జాగ్రత్త.. షన్నుకు నాగ్ వార్నింగ్..!! వీడియో

|

Sep 08, 2021 | 9:43 PM

అందర్నీ కూల్గా పలకరిస్తూ.. బెస్ట్ విషెస్‌ చెబుతూ.. బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్లను పంపిస్తున్న నాగార్జున.. యూట్యూబర్‌ షణ్ముఖ్ జస్వంత్‌ను మాత్రం వార్న్‌ చేశారు. నెగెటివిటీ మీద చిన్నపాటి క్లాస్ పీకారు. ఏంటి నమ్మట్లేదా అయితే ఈ స్టోరీని చూడండి..!

అందర్నీ కూల్గా పలకరిస్తూ.. బెస్ట్ విషెస్‌ చెబుతూ.. బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్లను పంపిస్తున్న నాగార్జున.. యూట్యూబర్‌ షణ్ముఖ్ జస్వంత్‌ను మాత్రం వార్న్‌ చేశారు. నెగెటివిటీ మీద చిన్నపాటి క్లాస్ పీకారు. ఏంటి నమ్మట్లేదా అయితే ఈ స్టోరీని చూడండి..! మహేష్ ‘హూ ఆర్ యూ’ సాంగ్‌తో.. రాకింగ్ డ్యాన్స్‌తో బిగ్ బాస్‌ స్టేజి మీదికి ఎంట్రీ ఇచ్చిన షన్నును… ‘అరై ఏంట్రా ఇది’ అంటూ వెనుక నుంచి వచ్చి షాక్‌ ఇచ్చారు కింగ్ నాగార్జున. ఆ తరువాత, ‘సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగెటివిటీ ఉంటుంది మరి ఎలా మ్యానేజ్‌ చేద్దామనకుంటున్నావ్‌’ అంటూ షన్నును ప్రశ్నించారు నాగ్.

 

మరిన్ని ఇక్కడ చూడండి: హీరోయిన్‌గా స్టార్‌ డైరెక్టర్ కూతురు.. తను ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..

Viral Video: శరీరాన్ని స్ప్రింగ్‏గా మార్చేసిన అమ్మాయి.. పట్టుతప్పిందంటే అంతే సంగతులు..