కడపలో సందడి చేసిన నాగభంధం చిత్ర యూనిట్.. ఆకట్టుకున్న భారీ సెటప్
‘నాగబంధం’ చిత్ర యూనిట్ కడపలో వినూత్న ప్రచార కార్యక్రమంతో సందడి చేసింది. హీరో Virat Karna, హీరోయిన్ Nabha Natesh, దర్శక నిర్మాతలు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో భారీ లారీపై విష్ణుమూర్తి శయనిస్తున్న సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హీరోగా విరాట్ కర్ణకు ఇది తొలి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
కడప నగరంలో నాగబంధం చిత్ర యూనిట్ సందడి చేసింది.. రాజీవ్ పార్క్ వద్ద ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు… ఈ కార్యక్రమానికి నాగబంధం సినిమా హీరో విరాట్ కర్ణ మరియు హీరోయిన్ నభా నతేష్ మరియు ఆ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు… పెద్ద భారీ లారీ ట్రాలీపై విష్ణుమూర్తి సయనిస్తున్న సెట్టింగ్ తో చిత్ర యూనిట్ కడపకు చేరుకొని స్థానికులతో సందడి చేశారు… ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు… సినీ యాక్టర్ సాయికుమార్ తమ్ముడు , సినీ తారలకు బ్యాగ్రౌండ్ వాయిస్ చెప్పి ఫేమస్ అయిన రవిశంకర్ కుమారుడు విరాట్ కర్ణ హీరోగా నాగబంధం సినిమా చిత్రీకరణ జరుగుతుంది.. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా కడపకు చేరుకొని కడపలోని రాజీవ్ పార్క్ వద్ద లారీపై భారీ సెట్టింగ్ తో ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు… సినిమా ప్రమోషన్ను జరిపారు. హీరో విరాట్ కర్ణకు ఇది తొలిసినిమా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు.. డీఎన్‌ఏ టెస్టులో షాకింగ్ విషయాలు
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్‌నెస్..!
శ్రేయస్ అయ్యర్ ఇంటి అద్దె రూ.7.14 కోట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

