Jr.NTR – Devara: ద టైగర్.. దేవర టీజర్ హింట్ ఇచ్చిన అనిరుధ్.! వీడియో అదుర్స్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న ఈ సినిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ నుంచి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న ఈ సినిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ నుంచి.. టీజర్ సంబంధించిన ఓ సాలిడ్ హింట్ బయటికి వచ్చింది. అది కాస్త.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌లో ఎక్కడలేని జోష్‌ను పెంచేసింది.
ఇటీవల విడుదలైన సలార్ సినిమాతోనే దేవర టీజర్ రాబోతుందని టాక్ నడిచింది. కానీ అందుకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఇప్పుడు మరోసారి దేవర టీజర్ ఆసక్తికర న్యూస్ చక్కర్లు కొడుతోంది. అందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ట్వీటే కారణమైంది. “దేవర టీజర్.. వెరీ ఎగ్జైటెడ్. అందరూ టైగర్‌ను అభినందించాల్సిందే” అంటూ.. ట్వీట్ చేశాడు. దీంతో ఈ మూవీ టీజర్‌కు అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వడం పూర్తి చేశారని.. తొందర్లో టీజర్ రిలీజ్ అవ్వడం ఖాయమని.. అనుకుంటున్న ఫ్యాన్స్.. ఈయన ట్వీట్ చూస్తూ.. తెగ ఖుషీ అవుతున్నారు. నెట్టింట దేవర హంగామా క్రియేట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

