Mohan Babu – Chandra Mohan: నా మిత్రుణ్ణి చూడ్డానికి రాలేకపోతున్నా.! మోహన్ బాబు ఎమోషనల్ వీడియో.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. చంద్రమోహన్ మరణం పై ఎమోషనల్ అయ్యారు. తను కాలేజీ రోజుల్లో.. రంగుల రాట్నం సినిమాలో చంద్రమోహన్ నటన చూసి.. ముగ్దుడినయ్యానన్న మోహన్ బాబు.. ఆ తరువాత ఆయన సినిమాకే అసోసియేట్ డైరెక్టర్‌గా తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చా అన్నారు. అప్పటి నుంచి చంద్రమోమన్‌తో.. తనకు మంచి అనుబంధం ఉందంటూ.. ఓ వీడియో మెసేజ్ పంపారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. చంద్రమోహన్ మరణం పై ఎమోషనల్ అయ్యారు. తను కాలేజీ రోజుల్లో.. రంగుల రాట్నం సినిమాలో చంద్రమోహన్ నటన చూసి.. ముగ్దుడినయ్యానన్న మోహన్ బాబు.. ఆ తరువాత ఆయన సినిమాకే అసోసియేట్ డైరెక్టర్‌గా తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చా అన్నారు. అప్పటి నుంచి చంద్రమోమన్‌తో.. తనకు మంచి అనుబంధం ఉందంటూ.. ఓ వీడియో మెసేజ్ పంపారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూటింగ్ లో ఉండడంతో.. తన మిత్రుణ్ని చూసేందుకు రావడం లేదని చెప్పారు. వీడియో ద్వారానే … చంద్రమోహన్ కుంటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మోహన్ బాబు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

