Gang Leader Re-Release: గూస్ బంప్స్ తెప్పిస్తున్న నయా గ్యాంగ్ లీడర్
మోగా ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. రచ్చ రచ్చ చేయాలని ఫిక్స్ కూడా అయ్యారు. థియేటర్ల ముందు కట్టే బ్యానర్లు రెడీ చేసుకున్నారు. లోపల విసరడానికి బస్తాల కొద్ది పేపర్ ముక్కలను జమచేసుకున్నారు.
మోగా ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. రచ్చ రచ్చ చేయాలని ఫిక్స్ కూడా అయ్యారు. థియేటర్ల ముందు కట్టే బ్యానర్లు రెడీ చేసుకున్నారు. లోపల విసరడానికి బస్తాల కొద్ది పేపర్ ముక్కలను జమచేసుకున్నారు. ఇక ఆన్‌స్క్రీన్ పై వింటేజ్ చిరును చూస్తూ.. అరిచి గీపెట్టి సినిమా హాల్‌ను ఊపేయడే ఆలస్యం అంటున్నారు.ఎస్ ! రీ- రిలీజ్ ట్రెండ్ చిరుకు కొత్త కాకపోయినా.. రీ రిలీజుల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించే అలవాటు ముందు ఈయనకు ఉన్నా కూడా.. ఈ ట్రెండ్‌లో తను కూడా చేరాలనుకున్నారు. మెగా ఫ్యాన్స్ డిమాండ్ మేరకు తన సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ గ్యాంగ్ లీడర్‌ను తాజాగా రీ రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ కు ఓకే చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Mar 01, 2023 09:34 AM