Bhagavanth Kesari: మొదలైన బాలయ్య సింహ గర్జన..

Updated on: Jul 23, 2023 | 9:56 AM

నిన్న కాక మొన్నే ... చిన్న టీజర్‌తో తన తడఖా ఏంటో చూపించిన భగవత్‌ కేసరి... తాజాగా దిమ్మతిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాను థియేటర్లలో ఎప్పుడు గర్జించేదో చెప్పారు. అక్టోబర్‌లోనే తన ఆగమనం అంటూ.. ఓ పవర్‌ ఫుల్ కటౌట్ తో.. అఫీషియల్ గా బయటికి వచ్చారు. ఎస్ ! అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి..

నిన్న కాక మొన్నే … చిన్న టీజర్‌తో తన తడఖా ఏంటో చూపించిన భగవత్‌ కేసరి… తాజాగా దిమ్మతిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాను థియేటర్లలో ఎప్పుడు గర్జించేదో చెప్పారు. అక్టోబర్‌లోనే తన ఆగమనం అంటూ.. ఓ పవర్‌ ఫుల్ కటౌట్ తో.. అఫీషియల్ గా బయటికి వచ్చారు. ఎస్ ! అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి.. హై ఎక్సపెక్టేషన్స్ పెంచేసిన అనిల్ రావిపూడి బాలయ్య కాంబో నుంచి.. బాబు బర్త్‌ డే సందర్భంగా రిలీజ్‌ అయిన టీజర్‌ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య పవర్‌ ఫుల్ డైలాగ్స్‌కు తోడు.. తమన్ బీజీఎమ్‌ అందర్నీ అరిపించేసింది. అప్పుడే సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు.. స్టోరీ .. అందులో బాలయ్య క్యారెక్టర్ ఏంటనే క్యూరియాసిటీ అందర్లో పెరిగేలా చేసింది. సినిమా రిలీజ్ కోసం అందరూ ఆశగా ఎదురుచూసేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ ట్విస్ట్ అబ్బా.. మళ్లీ అదే దారిలో ప్రభాస్‌

నువు కావాలయ్యా… ఈ సాంగ్ బాస్‌కు పడితేనా.. బద్దలయ్యేది !!

Tamannaah Bhatia: లెక్క మారింది.. నక్కతోక తొక్కడం అంటే ఇదేనేమో..

TOP 9 ET News: కాలి నొప్పితో.. ప్రభాస్ తీవ్ర ఇబ్బంది.. దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్

రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది చేసిన పనికి..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us