మెగా-విక్టరీ అంటే ఇలా ఉంటాది.. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ లైవ్ వీడియో ఇదిగో
సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ హీట్ కావడంతో.. చిత్ర బృందం ఆదివారం చిత్ర బృందం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార హాజరుకానున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు విజయంతో మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్‌కు చూపించారు. మెగాస్టార్, విక్టరీ వెంకటేష్, నయనతార కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసి.. 350 కోట్ల దిశగా అడుగులేస్తుంది. సంక్రాంతి సీజన్‌కి రిలీజ్ అయ్యి థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇప్పటికే యమా గ్రాండ్‌గా జరిగాయి. సక్సెస్ సెలబ్రేషన్స్‌లోనూ మెగా-విక్టరీ జోడి సందడి చేసింది.
సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ హీట్ కావడంతో.. చిత్ర బృందం ఆదివారం.. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార హాజరుకానున్నారు.
పోలీసుల కళ్ళకు ఏఐ గ్లాసెస్.. క్షణాల్లో వారిని పట్టేస్తుంది
భూతల స్వర్గం.. కశ్మీర్ సొగసు చూడతరమా
జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ
పోలీస్ స్టేషన్కు చేరిన చిలక పంచాయితీ
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు

