Lakshmika Sajeevan: పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక..
మలయాళీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి చెందింది. నైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో లక్ష్మిక తుదిశ్వాస విడిచారు. కేరళలోని పల్లురుతి కచేరిపడి వాజవేలి ప్రాంతానికి చెందిన లక్ష్మీక షార్జాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్ష్మీక గుండెపోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమకు షాక్‌కు గురి చేసింది. ‘కాక్క’ అనే షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
మలయాళీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి చెందింది. నైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో లక్ష్మిక తుదిశ్వాస విడిచారు. కేరళలోని పల్లురుతి కచేరిపడి వాజవేలి ప్రాంతానికి చెందిన లక్ష్మీక షార్జాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్ష్మీక గుండెపోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమకు షాక్‌కు గురి చేసింది. ‘కాక్క’ అనే షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో.. తన రంగు కారణంగా కుటుంబం ఆమెను తిరస్కరించడం.. తన లోపాన్ని చూసి ఆత్మస్థైర్యంతో జీవితాన్ని గెలిచిన అమ్మాయి కథే ‘కాక్క’. ఇందులో తన నటనతో ప్రశంసలు అందుకుంది లక్ష్మిక. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది. సౌదీ వెల్లక్కా.. పంచవర్ణతతా.. పూజయమ్మ.. ఉయారే.. ఒరు కుట్టనాథక్ బ్లాక్, నిత్యహరిత నాయగన్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఒరు యమనందాన్ ప్రేమకథలోనూ లక్ష్మీక నటించింది. ఆమె చివరిసారిగా 2021లో కూన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు ప్రశాంత్ మొలికల్ దర్శకత్వం వహించారు. లక్ష్మిక సజీవన్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

