మలైకా మళ్లీ ప్రేమలో పడ్డారా? వీడియో

Updated on: Jan 15, 2026 | 2:20 PM

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన ప్రేమ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్ కపూర్ తో ఆరేళ్ల బంధం ముగిసిన తర్వాత, ప్రేమలో చేదు అనుభవాలు ఎదురైనా తనకు ఇప్పటికీ నమ్మకం ఉందని తెలిపారు. దీంతో 30 ఏళ్ల యువకుడితో ఆమె మళ్ళీ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

సినిమా అప్డేట్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ నటి మలైకా అరోరా. 50 ఏళ్లు దాటినా గ్లామర్ దివాగా కొనసాగుతున్న ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అర్జున్ కపూర్ తో ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న మలైకా, ఆ బంధానికి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ విడిపోయిన తర్వాత సింగిల్ గా కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని నెటిజన్లు భావించారు.

మరిన్ని వీడియోల కోసం :

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?

చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ