Mahesh Babu: మహేష్ కాదు.. మస్కులర్ మ్యాన్..!గర్ల్స్ షైయింగ్.. ట్రేండింగ్ లో ప్రిన్స్..

Updated on: Mar 03, 2023 | 9:43 AM

మాస్ క్యారెక్టర్స్‌ వేసినా.... పోకిరీ పనులు చేసినా.. నిన్న మొన్నటి వరకు మహేష్ అంటే రాకుమారుడే! సుకుమారుడే! సన్నగా.. తెల్లగా.. ముట్టుకుంటే మాసిపోయేలా ..

మాస్ క్యారెక్టర్స్‌ వేసినా…. పోకిరీ పనులు చేసినా.. నిన్న మొన్నటి వరకు మహేష్ అంటే రాకుమారుడే! సుకుమారుడే! సన్నగా.. తెల్లగా.. ముట్టుకుంటే మాసిపోయేలా .. ఎండకు కందిపోయాలా ఉండే అందగాడే! కానీ ఈ అందగాడే ఇప్పుడు ట్రాన్స్‌ ఫాం అవుతున్నారు. లైక్ ఏ బీస్ట్ లా.. హార్ట్ కోర్ మజిల్డ్ మ్యాన్‌లా మారుతున్నారు. తన నయా లుక్స్‌తో.. సోషల్ మీడియాను షేక్ కూడా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Loading...
Unable to load recommendations.
Follow Us