Mahesh babu: దద్దరిల్లిపోయేలా బాబు కమింగ్.! ఏంటయ్యా మహేష్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నావ్..

|

May 31, 2023 | 9:22 AM

క్రేజ్‌లోనైనా.. !రేంజ్‌లోనైనా..! స్టార్ డమ్‌లోనైనా..! ఫ్యాన్స్ బేస్‌లో అయినా..! మహేష్.. మహేషే! అలాంటి మహేష్ ఇప్పుడు అందర్లో ఎక్కడలేని క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. ఆపుకోలేనంత ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్నారు. నయా నయా పోస్టర్లతో.. అందర్లో హై ని సెట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో

క్రేజ్‌లోనైనా.. !రేంజ్‌లోనైనా..! స్టార్ డమ్‌లోనైనా..! ఫ్యాన్స్ బేస్‌లో అయినా..! మహేష్.. మహేషే! అలాంటి మహేష్ ఇప్పుడు అందర్లో ఎక్కడలేని క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. ఆపుకోలేనంత ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్నారు. నయా నయా పోస్టర్లతో.. అందర్లో హై ని సెట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో తన ఎస్.ఎస్.ఎమ్‌.బీ28 నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్‌ అవనున్న వేళ.. తన న్యూ పోస్టర్‌తో నెట్టింట సెగలు పుట్టిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. దానికి తోడు.. అదే పోస్టర్‌కు ప్రిన్స్ ఫ్యాన్స్ తమ ఫోటో షాప్ టెక్నిక్స్ యాడ్ చేస్తూ.. మెరుగులు దిద్దుతుండడంతో.. నెట్టింట వైరస్తోల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.