Kurchi Madatha Petti: మొత్తానికి మడతెట్టేసిండమ్మో.. ఈ బాబు.! గుంటూరోడి కుర్చీ మడతేసి..
క్లాస్‌గా కనిపించొచ్చు.! నీట్‌గా... ఉండొచ్చు.! మాట చాలా సాఫ్ట్ ఏమో అనే ఫీలింగ్ కలగొచ్చు..! కానీ బరిలోకి దిగి.. కాలు కదిపితే మాత్రం.. ఈ బాబుది.. ఊరమాసు దంచికొట్టే వయ్యారమే! యూట్యూబ్‌ఊగిపోతది..! ఇది మనోడి ఘనోడి ఘనకార్యమే...! ఇప్పుడే అదే జరుగుతోంది.. అదంతా గుంటూరోడి కుర్చీ మడతేసి.. సాంగ్ పుణ్యమే.! ఎస్ ! ఆఫ్టర్ అతడు, ఖలేజా.. త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ థర్డ్ ఫిల్మ్ గుంటూరు కారం.
క్లాస్‌గా కనిపించొచ్చు.! నీట్‌గా… ఉండొచ్చు.! మాట చాలా సాఫ్ట్ ఏమో అనే ఫీలింగ్ కలగొచ్చు..! కానీ బరిలోకి దిగి.. కాలు కదిపితే మాత్రం.. ఈ బాబుది.. ఊరమాసు దంచికొట్టే వయ్యారమే! యూట్యూబ్‌ఊగిపోతది..! ఇది మనోడి ఘనోడి ఘనకార్యమే..! ఇప్పుడే అదే జరుగుతోంది.. అదంతా గుంటూరోడి కుర్చీ మడతేసి.. సాంగ్ పుణ్యమే.! ఎస్ ! ఆఫ్టర్ అతడు, ఖలేజా.. త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ థర్డ్ ఫిల్మ్ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా.. జాన్ 12న రిలీజ్ అవుతున్నా ఈ మూవీ నుంచి.. తాజాగా ఊర మాసు.. రచ్చ రంబోలా సాంగ్ రిలీజ్ అయింది. కుర్చీ మడతపెట్టనే..కాలా పాషా డైలాగ్‌తో.. మొదలయ్యే ఈ సాంగ్.. ఇప్పుడు అందర్నీ ఊగిపోయేలా చేస్తోంది. మరో సారి తమన్ మాస్ బీట్స్‌కు.. వంగి సలాం చేసేలా చేస్తోంది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ సాంగ్.. ఇప్పుడు 2023 ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. దానికితోడు..ఈ సాంగ్‌లో మహేష్, శ్రీలీల వేసిన.. ఊరమాసు నాటు స్టెప్పులు.. అప్పుడే నెట్టింట బిట్లు బిట్లుగా.. వైరల్ అవుతున్నాయి. మహేష్ మాస్ మేనియా పీక్స్‌లోకి తీసుకెళుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.