Mahesh Babu – Guntur Kaaram: వావ్.! 100 రోజుల్లో గుంటూరోడి విశ్వరూపం.. మహేష్ ఫ్యాన్స్ గెట్ రెడీ.
గుంటూరు కారం.. మహేష్ మోస్ట్ అవెటెడ్ సినిమా..! త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సారి తను యాక్ట్ చేస్తున్న సినిమా..! కృష్ణ బర్త్‌డే కొచ్చిన మాస్ స్ట్రైక్‌తో పీక్స్ లెవల్లో బజ్ క్రియేట్ చేసిన సినిమా.. ! అలాంటి ఈసినిమా కొన్ని నెలల నుంచి అందర్నీ కన్ఫూజ్ చేస్తోంది. అసలు ఈ సినిమా వస్తుందా లేదా..? అనే సందేహం అందర్లో కలిగిస్తోంది. దానికితోడు అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా? అనే డైలామా కూడా అందర్లో క్రియేట్ అయ్యి ఉంది.
గుంటూరు కారం.. మహేష్ మోస్ట్ అవెటెడ్ సినిమా..! త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సారి తను యాక్ట్ చేస్తున్న సినిమా..! కృష్ణ బర్త్‌డే కొచ్చిన మాస్ స్ట్రైక్‌తో పీక్స్ లెవల్లో బజ్ క్రియేట్ చేసిన సినిమా.. ! అలాంటి ఈసినిమా కొన్ని నెలల నుంచి అందర్నీ కన్ఫూజ్ చేస్తోంది. అసలు ఈ సినిమా వస్తుందా లేదా..? అనే సందేహం అందర్లో కలిగిస్తోంది. దానికితోడు అసలు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా? అనే డైలామా కూడా అందర్లో క్రియేట్ అయ్యి ఉంది. అయితే అందర్లో ఉన్న ఈ సందేహాలను.. డైలమాలను.. బిగ్ బ్రేకింగ్ లాంటి అనౌనన్స్‌మెంట్తో పటాపంచలు చేసింది ఈ మూవీ టీం. దాంతో మరో సారి బాబు.. సోషల్ మీడియా ఊరేగడం మరో సారి లాంచనమైంది. ఎస్ ! ఇప్పటికే హిట్ అండ్ క్రేజీ పెయిర్‌గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న మహేష్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో.. మరో సినిమా వస్తుందని తెలిసిందో లేదో.. ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది ఆ సినిమాకి. దానికతోడు.. ఈ సారి వీరి కాంబోలో వచ్చే సినిమా… పవర్ ఫుల్ మాస్ మసాలా.. గుంటూరు కారంగా ఉంటుదని తెలియడంతో.. ఈసినిమా వైపు చూడమే అందరి ప్రైమరీ పని అయిపోయింది. అయితే ఈ క్రమంలోనే ఈసినిమా నుంచి డీఓపీలు తప్పుకోవడం… పూజా కూడా సైడ్ అయిపోవడంతో.. ఈ సెట్లో ఏదో జరుగుతుందనే రూమర్ బయటికి వచ్చింది. దానికితోడు త్రివిక్రమ్ వేరు ప్రాజెక్ట్స్ కు రచనా సహకారం ఇస్తుండడం.. బాబు వెకేషన్స్‌లో ఎక్కువగా గడపడంతో.. ఈసినిమా షూటింగ్ ఆగిపోయిందనే టాక్ కూడా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ కస్టమే అనే వార్త కూడా నెట్టింట వైరల్ అయింది. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ.. తాజా ఈ సినిమా రిలీజ్ పై దిమ్మతిరిగే అనౌన్స్ మెంట్ ఇచ్చారు ఈ మూవీ మేకర్స్. గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుందటూ మరో సారి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మాస్ స్ట్రైక్‌కు మరో 100రోజులే ఉందంనే కౌంట్ డౌన్ కూడా.. అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోయింది. దీంతో సోషల్ మీడియాలో మరోసారి గుంటూరోడి విశ్వరూపం కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..