Mahesh Babu: యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న దమ్ మసాలా సాంగ్.. రికార్డ్స్ క్రియేట్.
వచ్చేడే ఆలస్యం.. గుంటూరోడు మరో సారి నెట్టింట చెలరేగిపోయడు. ఆశగా ఎదురు చూస్తున్న తన ఫ్యాన్స్‌లో.. ఎగిరిగంతేసేంత చలనం పుట్టించాడు. దమ్ మసాలా సాంగ్‌తో.. తను బీడీ తాగే స్వాగ్‌తో.. సోషల్ మీడియాలో త్రీడీ బొమ్మై వైరల్ అవుతున్నాడు. తనసాంగ్‌కొస్తున్న దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. యూట్యూబ్‌నైతే దమ్ము దమ్ము చేస్తున్నాడు. ఆఫ్టర్ సర్కారు వారి పాట మాసివ్ హిట్.. బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం.
వచ్చేడే ఆలస్యం.. గుంటూరోడు మరో సారి నెట్టింట చెలరేగిపోయడు. ఆశగా ఎదురు చూస్తున్న తన ఫ్యాన్స్‌లో.. ఎగిరిగంతేసేంత చలనం పుట్టించాడు. దమ్ మసాలా సాంగ్‌తో.. తను బీడీ తాగే స్వాగ్‌తో.. సోషల్ మీడియాలో త్రీడీ బొమ్మై వైరల్ అవుతున్నాడు. తనసాంగ్‌కొస్తున్న దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో.. యూట్యూబ్‌నైతే దమ్ము దమ్ము చేస్తున్నాడు. ఆఫ్టర్ సర్కారు వారి పాట మాసివ్ హిట్.. బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం. త్రివిక్రమ్ కాంబోలో.. థర్డ్ టైం పెయిరప్ అయి మరీ చేస్తున్న ఈ సినిమా.. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా వైపే అందర్నీ చూసేలా చేస్తోంది. ఇక ఈకమ్రంలోనే.. ఎంతో వెయిటింగ్ మధ్య రిలీజ్ అయిన దమ్ మసాలా సాంగ్ .. ఇప్పుడు యూట్యూబ్‌లో చెలరేగిపోతోంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన జస్ట్ ఒక్క రోజే.. 18 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. అంతేకాదు 1.1 మిలియన్ వ్యూ పవర్ హవర్‌తో.. యూట్యూబ్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది గుంటూరోడి దమ్ మసాలా సాంగ్. 24 గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకోవడమే కాదు.. యూట్యూబ్ మ్యూజిక్ ఫ్లాట్ ఫాంలో నెంబర్ 1 మ్యూజిక్ వీడియోగా ట్రెండ్ అవుతోంది గుంటూరు కారం దమ్ మసాలా సాంగ్. ఇక తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌కు.. రామజోగయ్య శాస్త్రి అందంచిన లిరిక్స్ కూడా నెట్టింట మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటున్నాయి. రిలికల్ లైన్స్ కూడా నెట్టింట వైలర్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.