Sarkaru Vaari Paata: 200 కోట్ల దిశగా సర్కారు – బాక్సాఫీస్ బద్దలంతే !!

|

May 24, 2022 | 9:24 AM

మహేష్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్‌ చేశారు. చెప్పినట్టే ఫ్యాన్స్ నుంచి రీసౌండ్ రెస్పాన్స్‌ను... వారు కాలర్ ఎగరేసి మరీ ప్రిన్స్ ఫ్యాన్స్ అనే డైలాగ్‌ను రీక్రియేట్ చేశారు.

మహేష్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్‌ చేశారు. చెప్పినట్టే ఫ్యాన్స్ నుంచి రీసౌండ్ రెస్పాన్స్‌ను… వారు కాలర్ ఎగరేసి మరీ ప్రిన్స్ ఫ్యాన్స్ అనే డైలాగ్‌ను రీక్రియేట్ చేశారు. వరుసగా నాలుగో సారి వంద కోట్ల గ్రాస్ కలెన్లను నోట్‌ చేశారు. మరే రీజల్ ఫిల్మ్ కొట్టలేని నయా టార్గెట్ సెట్ చేశారు. 200 క్రోర్స్ క్లబ్‌ దిశగా సాగిపోతున్నారు. ఎస్ ! మన స్టైలిష్ సర్కారోడు తాజాగా 200 క్రోర్ క్లబ్‌ ముంగిట చిందులేస్తున్నారు. రేపో మాపో.. ఈ క్లబ్‌లోకి చేరిపోయేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అకార్డింగ్ టూ ఫిల్మీ రిపోర్ట్ … మహేష్ సర్కారు వారి పాట.. 11 రోజులకు గాను వరల్డ్‌ వైడ్‌ 196 క్రోర్ గ్రాస్‌ పైగా కలెక్ట్ చేసింది. అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డార్లింగ్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఇచ్చిపడేస్తారు !!

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అన్‌లిమిటెడ్ కిక్కిచ్చే న్యూస్ ఇది !!

నాని హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా.. పాన్‌ఇండియా రేంజ్‌లో హాట్ టాపిక్ !!

 

Published on: May 24, 2022 09:24 AM