Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్‌ నరసింహ

Updated on: Nov 25, 2025 | 9:18 PM

కన్నడ యానిమేటెడ్ చిత్రం మహా అవతార్ నరసింహ సంచలన విజయం సాధించి, రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు సృష్టించింది. 98వ అకాడమీ అవార్డ్స్‌లో యానిమేటెడ్ మూవీ కేటగిరీలో పోటీకి ఎంపికై, ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యకాలంలో వెండితెరపై వండర్స్ క్రియేట్ చేసిన సంచలన కన్నడ చిత్రం మహా అవతార్ నరసింహ.

ఈ మధ్యకాలంలో వెండితెరపై వండర్స్ క్రియేట్ చేసిన సంచలన కన్నడ చిత్రం మహా అవతార్ నరసింహ. యానిమేటెడ్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ యానిమేషన్ మూవీ, ఏకంగా 300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించి, ఇండియన్ స్క్రీన్‌కు సరికొత్త మార్కెట్ గేట్స్ ఓపెన్ చేసింది. థియేట్రికల్ రన్‌తో పాటు ఓటీటీలోనూ సంచలనాలు నమోదు చేసింది. దాదాపు విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్‌

TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!

6,6,6,6,6,6… సిక్సర్ల సునామీ.. 12 బంతుల్లో 50 రన్స్

పంట కాలువలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్‌ ఏమయ్యాడంటే

ప్రియుడి మోసం.. బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి