Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు

Updated on: Jul 21, 2023 | 9:55 AM

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అచ్చం అలాగే సితార కూడా.. తన తండ్రి గుణాలను పునికిపుచ్చుకొనే పుట్టారని అందరూ అంటున్నారు. అందుకు ఉదాహరణగా.. తన బర్త్‌ డే రోజు ఈ పాప చేసిన ఓ మంచి పనిని చూపిస్తున్నారు. తన తోటి వయసు ఉన్న పిల్లలకు సైకిల్ కొనివ్వడాన్నే తన ఆనందంగా..

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అచ్చం అలాగే సితార కూడా.. తన తండ్రి గుణాలను పునికిపుచ్చుకొనే పుట్టారని అందరూ అంటున్నారు. అందుకు ఉదాహరణగా.. తన బర్త్‌ డే రోజు ఈ పాప చేసిన ఓ మంచి పనిని చూపిస్తున్నారు. తన తోటి వయసు ఉన్న పిల్లలకు సైకిల్ కొనివ్వడాన్నే తన ఆనందంగా.. ఫీలవుతున్న తీరును అప్రిషియేట్ చేస్తున్నారు. తండ్రి నుంచి వచ్చిన గుణాలు ఎక్కడికి పోతాయంటూ.. గుణంలో తండ్రినే మించిపోయిదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. నిండినూరేళ్లు సంతోషంగా ఉండాలని తాజాగా పుట్టిన రోజు జరుపుకుంటున్న మహేష్ గారాల పట్టి లిటిల్ ప్రిన్స్‌ ను అందరూ దీవిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్

ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??

వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!

అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఎగబడిన జనం

 

Loading...
Unable to load recommendations.
Follow Us