Bigg Boss5: బిగ్‌ బాస్‌ బ్యాచ్‌లర్స్ పులిహోర కథ.. లైవ్ వీడియో

|

Sep 18, 2021 | 4:27 PM

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లవ్ హౌస్ గా మారింది.. ఏ ఫ్రేమ్ లో చూసిన ఏ టైం లో చూసిన జోడీలే కనిపిస్తున్నాయి.. వాళ్లు ఎవరో కాదు మానస్ మరియు లహరి.. ఆలా అని వాళ్ల మధ్య ప్రేమ మొదలు అయింది చెప్పలేం, మొదలు కాలేదు అని చెప్పలేం..