Rashmika Mandanna: రష్మికకు కృతి సనన్ హెల్ప్ అవుతున్నారా ??

Updated on: Feb 21, 2026 | 1:56 PM

హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా ప్రయోగాత్మక పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. రష్మిక మందన్న కూడా ఈ కోవలోనే వైవిధ్యమైన రోల్స్‌కు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కాక్‌టెయిల్ 2లో కృతి సనన్‌తో కలిసి ఆమె చేస్తున్న పాత్రపై ఉత్తరాదిలో తీవ్ర చర్చ జరుగుతోంది. మైసా, అల్లు అర్జున్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ రోల్స్‌లోనూ రష్మిక కనిపించనున్నట్లు వార్తలున్నాయి.

ఆధునిక తరం హీరోయిన్లు కేవలం అందంగా కనిపించే పాత్రలకే కాకుండా, బలమైన మరియు హీరోలకు ధీటుగా ఉండే పాత్రలను ఎంచుకుంటున్నారు. కొందరు నటీమణులు అంతకు మించి ఆలోచిస్తూ ప్రయోగాత్మక రోల్స్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ కోవలోనే నటి రష్మిక మందన్న ఇప్పుడు అంతకు మించిన పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు నార్త్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా తాను చేయని విభిన్నమైన పాత్రలను రష్మిక ఎంచుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న

Loading...
Unable to load recommendations.
Follow Us