krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..

Updated on: May 19, 2023 | 10:03 AM

అందంలోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా.. కొట్టొచ్చినట్టుగా మాట్లాడే కృతి షెట్టి.. తాజాగా సీరియస్ కామెంట్స్ చేశారు. అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే న్యూస్‌లు.. ఈ బ్యూటీపై నెట్టింట కుప్పలు తెప్పలుగా వస్తుండడంతో.. తాజాగా రియాక్టయ్యారు. క్లియర్ కట్ గా.. అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.

అందంలోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా.. కొట్టొచ్చినట్టుగా మాట్లాడే కృతి షెట్టి.. తాజాగా సీరియస్ కామెంట్స్ చేశారు. అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే న్యూస్‌లు.. ఈ బ్యూటీపై నెట్టింట కుప్పలు తెప్పలుగా వస్తుండడంతో.. తాజాగా రియాక్టయ్యారు. క్లియర్ కట్ గా.. అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.ఎస్ ! ఉప్పెన సినిమాతో.. కడలిని తాకే అందమైన అలలా.. మన ముందుకు వచ్చిన కృతి షెట్టి.. తన లేత పరువాలతో.. కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయారు. అమ్మాయిలు అసూయపడేలా చేసేశారు. కానీ సినిమా సినిమాకు తన రూపు రేఖలు కాస్త మారుతుండడంతో.. కృతి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారేమో..? అనే డౌట్ వచ్చేలా చేసుకున్నారు. ఇదే వార్తలతో నెట్టింట తెగ వైరల్ అయ్యారు. అయితే ఈ న్యూస్‌లు తనకు న్యూసెన్స్ అండ్ నాన్‌సెన్స్‌ గా అనిపించడంతో.. తాజాగా వాటికి కాస్త గట్టిగా బదులిచ్చారు. అసలిలాంటి వార్తలు ఎవరు రాస్తారో.. ఎందుకు రాస్తారో అర్థం కావట్లేదంటూ.. రూమర్ క్రియేటర్స్‌ పై ఫైర్ అయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Akkineni family: అక్కినేని హీరోలను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. మరి కింగ్ నాగ్ పరిస్థితి ఏంటి..?

Allari Naresh: దురదృష్టం అంటే ఇదే..! చిన్న భయంతో కార్తికేయను వదులుకున్నాడు..

Published on: May 19, 2023 10:00 AM
Loading...
Unable to load recommendations.
Follow Us