Sunil Wife: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!

|

Sep 18, 2024 | 11:57 AM

ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్ సునీల్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేని స్టార్ కమెడియన్. కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సునీల్. దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేస్తూ.. తన వెర్సటైల్ యాక్టింగ్‌తో సౌత్ ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీలో దూసుకుపోతున్నారు సునీల్.

ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్ సునీల్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేని స్టార్ కమెడియన్. కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సునీల్. దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేస్తూ.. తన వెర్సటైల్ యాక్టింగ్‌తో సౌత్ ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీలో దూసుకుపోతున్నారు సునీల్. అయితే అలా దూసుకుపోతున్న సునీల్.. ఒకే ఒక్క ఫోటోతో ఎట్ ప్రజెంట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.

అయితే ఆ ఫోటో మరేదో కాదు.. సునీల్ తన భార్యతో దిగిన ఫోటో! ఎస్ ! ఎప్పుడూ తన పర్సనల్ డీటెయిల్స్‌ను సోషల్ మీడియాకు ఎక్కకుండా జాగ్రత్త పడుతుంటారు సునీల్. ఇక ఈక్రమంలోనే తన భార్యతో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాకెక్కింది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సునీల్ భార్య పేరు శ్రుతి. వీరిద్దరిదీ.. పెద్దలు కుదిర్చిన వివాహం. ఆమె పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఇప్పుడు హౌస్ వైఫ్‌ గానే కొనసాగుతున్నారు. వీరిద్దరికీ ఒక పాప, బాబు ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.