KGF: RRR దారి ఫాలో అవుతున్న రాఖీ భాయ్..! ఒకటి కాదు కేజిఎఫ్ – 2 కూడా..

|

Jun 07, 2023 | 8:50 PM

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఓ పెను సంచలనం. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. తొలి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్‌ మరింత విషయాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ 2 చిత్రం విడుదలై నేటితో

రిలీజ్‌ అప్పుడే కాదు.. రీ రీలీజ్‌లోనూ.. త్రూ అవుడ్ వరల్డ్ హాట్ టాపిక్గా మారింది ట్రిపుల్ ఆర్. ఇక 2022 24th మార్చ్‌ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్‌ గా నిలిచింది. హాలీవుడ్ వరకు రీచ్‌ అయి… గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు.. హాలీవుడ్ నెంబర్ 1 అవార్డ్‌ ఆస్కార్ అవార్డ్‌ను కూడా గెలుచుకుంది. ప్రతీ ఇండియన్ ను తలెత్తుకునేలా.. TFI గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా ఓ పెను సంచలనం. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లను రాబట్టిందీ మూవీ. తొలి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్‌ మరింత విషయాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్‌ 2 చిత్రం విడుదలైయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.