Keerthy Suresh: అన్ బిలీవబుల్.. డ్రైవింగ్‌ చితక్కొట్టేసిన సావిత్రి

Updated on: Nov 07, 2023 | 9:55 AM

కీర్తి సురేష్‌! తన అన్‌బిలీవబుల్ కటౌట్‌తో.. అటు క్లాస్ ఆడియెన్స్‌ను,. ఇటు మాస్ ఆడియెన్స్‌ను.. ఎట్‌ ఏ టైం ఫిదా చేసే ఈ బ్యూటీ.. తాజాగా అడ్వెంచరస్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. హీరోలతో రొమాన్స్ చేసి బోర్‌ కొట్టిందో.. లేక నాజూకు పనులు చేస్తుంటే థ్రిల్ రావడం లేదేమో తెలియదు కానీ... సడెన్గా చెన్నై బీచ్‌లో విశ్వరూపం చూపించారు. ఇరుకలో.. తన బ్రాండ్‌ న్యూ జీప్‌తో కట్స్ కొట్టారు. తన డ్రైవింగ్ ట్యాలెంట్‌తో.. తన ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు. దాదాపు అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.

కీర్తి సురేష్‌! తన అన్‌బిలీవబుల్ కటౌట్‌తో.. అటు క్లాస్ ఆడియెన్స్‌ను,. ఇటు మాస్ ఆడియెన్స్‌ను.. ఎట్‌ ఏ టైం ఫిదా చేసే ఈ బ్యూటీ.. తాజాగా అడ్వెంచరస్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. హీరోలతో రొమాన్స్ చేసి బోర్‌ కొట్టిందో.. లేక నాజూకు పనులు చేస్తుంటే థ్రిల్ రావడం లేదేమో తెలియదు కానీ… సడెన్గా చెన్నై బీచ్‌లో విశ్వరూపం చూపించారు. ఇరుకలో.. తన బ్రాండ్‌ న్యూ జీప్‌తో కట్స్ కొట్టారు. తన డ్రైవింగ్ ట్యాలెంట్‌తో.. తన ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు. దాదాపు అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇప్పుడా వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: AIతో నీలిచిత్రాల ఆట !! వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సెలబ్రిటీలు

Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్‌ మసాలా సాంగ్

Sreeja Konidela: ‘మనసు కలత చెందింది..’ శ్రీజ ఎమోషనల్ పోస్ట్‌..

Mahesh Babu: పెద్దోడు పక్కన ఉంటే ఆ సరదా వేరు.. మహేష్‌ ఎమోషనల్ పోస్ట్

Salaar: మళ్లీ అదే టాక్.. అసలు రిలీజ్ అవుతుందా ?? లేదా ??

 

Loading...
Unable to load recommendations.
Follow Us