Naga Chaitanya-Samantha Story: ఆయన వల్లే వీరు విడిపోయారు..! సమంత నాగచైతన్య మధ్య కంగనా ఇచ్చిన కొత్త ట్విస్ట్ ఎవరు..?(లైవ్ వీడియో)

Updated on: Oct 03, 2021 | 10:36 PM

ఎన్నో ఆలోచనలు.. అంతకు మించిన అంతర్మధనం.. చివరకు విడాకులు తీసుకోవడానికి ఇద్దరూ పరస్పర అంగీకారంతో ముందుకు వచ్చారు చెయ్, సామ్. ఇరు కుటుంబాలూ.. భావోద్వగం నిండిన హృదయాలతో స్పందించాయి. భార్యభర్తలుగా విడిపోయినా వారు స్నేహితులుగా కొనసాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కానీ వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న పరిణామాలను కొంత మంది..