మరేం పర్లే.. YSR, NTR ఒకటే !! అందరికీ షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ !!

Updated on: Sep 23, 2022 | 1:25 PM

ఏపీలో హెల్త్ యూనిర్సిటీ పేరు మార్పు రచ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్‌ ఆర్ పేరును పెట్టడం ఇప్పుడో పెద్ద వివాదంగా మారింది.

ఏపీలో హెల్త్ యూనిర్సిటీ పేరు మార్పు రచ్చ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్‌ ఆర్ పేరును పెట్టడం ఇప్పుడో పెద్ద వివాదంగా మారింది. ఎన్టీఆర్ పేరు మార్చడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమే అని టీడీపీ నేతల, కార్యకర్తల నుంచి విపరీతంగా వస్తోంది. కాని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ ట్వీట్ వీరందర్నీ షాక్ చేసింది. నోరు నోక్కిపెట్టునట్టు చేసింది. ఎస్ !హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై డిప్లమేటిక్‌గా రియాక్ట్ అయ్యారు జూనియర్ ఎన్టీయార్. వైఎస్‌ఆర్, ఎన్టీయార్ ఇద్దరూ తెలుగు తేజాలేనని, తెలుగు జాతికి వన్నె తెచ్చినవారేనని ట్వీట్ చేశారు యంగ్‌టైగర్. ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా… ఏ ఒక్కరి గౌరవాలకు భంగం వాటిల్లదన్నారు. వాళ్లిద్దరి జ్ఞాపకాల్నీ తెలుగు వారి హృదయాల నుంచి ఎవ్వరూ తొలగించలేరని తన వెర్షన్‌ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటి కొలను చూసి సరదాపడిన కుందేలు.. ఏం చేసిందో చూడండి..

ఒకే వ్యక్తిని ఓకే పాము ఐదు సార్లు కాటేసింది.. ఆ ప్లేస్ లో మాత్రమే..

మరణించిన యజమాని కోసం శ్మశానానికి పరుగెత్తిన ఆవు !!

తుపాకి చేతపట్టి పిల్లలను స్కూలుకు తీసుకెళ్తున్న తండ్రి !! కారణం తెలిస్తే షాకే..

కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా

 

Published on: Sep 23, 2022 01:25 PM
Loading...
Unable to load recommendations.
Follow Us