jr NTR: ఇదేంది.. NTR ఇట్లా మారిపోయాడు..! వైరల్‌గా యంగ్ టైగర్ ఫోటో..
కెరీర్ బిగినింగ్లో బొద్దుగా.. ముద్దుగా ఉన్నారు కాని.. ఇప్పుడైతే కండలు తిరిగిన బాడీతో.. పదునైన కత్తిలా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాలో తన క్యారెక్టర్‌కు...
కెరీర్ బిగినింగ్లో బొద్దుగా.. ముద్దుగా ఉన్నారు కాని.. ఇప్పుడైతే కండలు తిరిగిన బాడీతో.. పదునైన కత్తిలా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాలో తన క్యారెక్టర్‌కు తగ్గట్టు తనను తాను షేప్ చేసుకుంటూ.. ది బెస్ట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ తో పాటు.. రిమైనింగ్ హీరోస్ ఫ్యాన్స్ ను కూడా తన వైపుకు తిప్పుకుంటున్నారు. అయితే రీసెంట్ గా రిలీజైన ట్రిపుల్ ఆర్ సినిమాలో… క్యారెక్టర్ కోసం కాస్త బొద్దుగా కనిపించినప్పటికీ.. తను కొరటాలతో చేయబోయే.. నెక్ట్స్ మూవీ కోసం మాత్రం కసిగా … తన బాడీని ట్యూన్ చేస్తున్నారు ఈ జూనియర్. అయితే ఈ గ్యాప్ లోనే.. ఎన్టీఆర్ పిక్ ఒకటి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడమే కాదు.. ట్రోల్ కూడా అవుతోంది. భారీగా పెరిగిన రింగుల జుట్టుతో.. చబ్బీ గా ఉన్న చంపలతో.. ఉన్న ఫోటో… మరో సారి ఎన్టీర్ రాఖీ సినిమా లుక్‌ను గుర్తుకుతెస్తోంది. గుర్తుకు తేవడమే కాదు.. ఇది పాత ఫోటోనా.. కొత్త ఫోటోనా.. అనే డౌట్ ఈ ఫోటోను చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ లో కలిగిస్తోంది.అయితే ఫోటో ఎప్పదనేది పక్కకు పెడితే.. ఓ ఫ్యాన్ యంగ్ టైగర్ తో తీసుకున్న ఈ ఫోటో.. ఇప్పుడు సోషల్ మీడియాను మాత్రం షేక్ చేస్తోంది. రకరకాల కామెంట్స్ కు రీజనవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..