Jr.NTR: మొత్తానికి ఇలా.. 571 కోట్లు సంపాదించాడు..! తారక్ మైండ్ బ్లాక్‌ మ్యాటర్..

|

Mar 15, 2023 | 7:40 PM

ఆలోచించండి.. పర్ మంత్ త్రీ కోర్స్ వస్తే.. మీరు ఎలా ఫీలవుతున్నారు. మీరెలా ఫీలవుతారో నాకు తెలియదు కానీ.. నేను మాత్రం జూనియర్ ఎన్టీఆర్ లా ఫీలవుతా.. ఎందుకంటారా? అయితే మీ మైండ్ బ్లాక్‌ అయ్యేలా ఉన్న ఈ మ్యాటర్ వినండి!

ఆలోచించండి.. పర్ మంత్ త్రీ కోర్స్ వస్తే.. మీరు ఎలా ఫీలవుతున్నారు. మీరెలా ఫీలవుతారో నాకు తెలియదు కానీ.. నేను మాత్రం జూనియర్ ఎన్టీఆర్ లా ఫీలవుతా.. ఎందుకంటారా? అయితే మీ మైండ్ బ్లాక్‌ అయ్యేలా ఉన్న ఈ మ్యాటర్ వినండి! సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. నిన్ను చూడాలని సినిమాతో అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. తన యాక్టింగ్తో.. తన ట్యాలెంట్‌తో స్టార్ హీరోగా మారిపోయారు. యంగ్ టైగర్ అనే ట్యాగ్ వచ్చే లా చేసుకున్నారు. టాలీవుడ్లో టాప్‌ హీరోల్లో ఒకరిగా స్థానం దక్కించుకున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ ఆస్కార్ రేంజ్‌ వరకు వెళ్లడంతో ఎట్ ప్రజెంట్ గ్లోబల్ స్టార్‌గా బజ్ చేస్తున్నారు. అలాంటి మన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ దాదాపు 571కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారట. ఎస్! అకార్డింగ్ టూ ఫిల్మ్ నగర్ బజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు దాదాపు 70 మిలియన్ డాలర్స్‌ అంటే 571 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారట. తన సినిమాలతో.. బ్రాండ్ ఎండోర్స్తో.. మినిమమ్‌లో మినిమమ్‌ నెలకు 3 కోట్ల వరకు సంపాదిస్తున్నారట. అంతేకాదు.. వరల్డ్ వైడ్‌ గా హిట్ అయిన ట్రిపుల్ ఆర్ సినిమాకోసం ఏకంగా 45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట ఈ జూనియర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 15, 2023 07:40 PM