NTR 30: ఒక పోరాటం ముగించాడు.. వస్తున్నాడు..

|

May 04, 2023 | 9:51 AM

వస్తున్నా అంటూ.. ఇన్‌స్టాల్ మెంట్లో ఊరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ... నిజంగానే.... తొందరగానే.. మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫస్డ్ షెడ్యూల్ ఫినిష్ చేసి.. తాజాగా ఓ భారీ పోరాటాన్ని కూడా ముగించేశారు. ఎప్పటి లానే.. తన స్టైల్లోనే.. అందర్నీ మెస్మరైజ్‌ చేసేలానే..

వస్తున్నా అంటూ.. ఇన్‌స్టాల్ మెంట్లో ఊరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ … నిజంగానే…. తొందరగానే.. మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫస్డ్ షెడ్యూల్ ఫినిష్ చేసి.. తాజాగా ఓ భారీ పోరాటాన్ని కూడా ముగించేశారు. ఎప్పటి లానే.. తన స్టైల్లోనే.. అందర్నీ మెస్మరైజ్‌ చేసేలానే.. కళ్లు చెదిరే పోరాటాలను సింగిల్ టేక్‌లో ఫినిష్ చేశారనే టాక్‌ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఫిల్మ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో యమా క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా తాజాగా సెంకడ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందట. అందులోనూ.. ఈ షెడ్యూల్ మొత్తం భారీ పోరాటాలకు కేరాఫ్ అట. అలాంటి ఈ షెడ్యూల్‌ జెస్ట్ తారక్ వళ్లే… అనుకున్న టైంకు .. అనుకున్నట్టు ఫినిష్ అయిందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ugram: ఉగ్రం సూపర్ డూపర్ హిట్‌ రిలీజ్‌ ముందే టాక్ లీక్‌

Bellamkonda Sreenivas: రష్మికతో డేటింగ్‌పై హీరో దిమ్మతిరిగే రిప్లై..

Agent: దారుణం.. అప్పుడే ఓటీటీలోకి ఏజెంట్

Virupaksha: 100కోట్ల వైపు దూసుకుపోతున్న విరూపాక్ష

Pushpa 2: పుష్ప2 దిమ్మతిరిగే.. ఆల్‌ ఇండియా రికార్డ్‌..