Jr.NTR: సినిమాలకు సంబంధం లేకుండా ఎన్టీఆర్ ట్రెండింగ్.. ఇప్పుడు ఎక్కడ చూసిన తారక మంత్రం మే.

Updated on: May 30, 2023 | 1:51 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఏపీ, తెలంగాణలో ఈ పేరు మార్మోగుతోంది. మొన్న హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీయార్‌ శతజయంతి ఉత్సవాల్లో వ్యక్తిగత కారణాలతో జూనియర్‌ ఎన్టీయార్‌ పాల్గొనలేదు. రాజమండ్రిలో జరిగిన మహానాడుకు వెళ్లలేదు. అయితే.. ఈ రెండు కార్యక్రమాలకు తారక్‌ వెళ్లకున్నా.. అక్కడ జూనియర్‌ మేనియా కనిపించింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఏపీ, తెలంగాణలో ఈ పేరు మార్మోగుతోంది. మొన్న హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీయార్‌ శతజయంతి ఉత్సవాల్లో వ్యక్తిగత కారణాలతో జూనియర్‌ ఎన్టీయార్‌ పాల్గొనలేదు. రాజమండ్రిలో జరిగిన మహానాడుకు వెళ్లలేదు. అయితే.. ఈ రెండు కార్యక్రమాలకు తారక్‌ వెళ్లకున్నా.. అక్కడ జూనియర్‌ మేనియా కనిపించింది. మహానాడులో బాలకృష్ణ మాట్లాడుతున్నంతసేపూ జూనియర్‌ ఎన్టీయార్‌ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. అభిమానులు మహానాడు ప్రాంగణంలోనే ఎన్టీయార్‌ జెండాలు ఎగురవేయడం అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది.ఇదిలా ఉంటె.. ఎన్టీఆర్ తన తరువాత సినిమా కోసం తెగ పట్లు పడుతూ.. సినిమాతో సంబంధం లేకుండా సోషల్ మీడియా మొత్తం తనదైన స్వగ్ తో ట్రెండ్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Loading...
Unable to load recommendations.
Follow Us