Jr.NTR - Salman Khan: టైగర్‌ Vs యంగ్ టైగర్.! వెండితెరపై దిమ్మతిరిగే విధ్వంసం.. వీడియో.

Jr.NTR – Salman Khan: టైగర్‌ Vs యంగ్ టైగర్.! వెండితెరపై దిమ్మతిరిగే విధ్వంసం.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Nov 05, 2023 | 12:29 PM

ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్.. వైరల్ అయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ తొందర్లో బాలీవుడ్‌లో తన తాడాఖా చూపించబోతున్నాడు. వార్‌ టూ కంటే ముందే.. భాయ్‌ కే సాత్.. బడా పరదాపై.. తన విశ్వరూపం చూపించబోతున్నాడు. సల్మాన్‌ ఖాన్.. టైగర్‌ 3 సినిమాలో.. క్యామియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు.ఎస్ ! అకార్డింగ్‌ టూ.. బాలీవుడ్ బజ్‌.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన ఫెవరెట్ హీరో.. సల్మాన్ ఖాన్ సినిమాలో.. కనిపించబోతున్నారట.

ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్.. వైరల్ అయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ తొందర్లో బాలీవుడ్‌లో తన తాడాఖా చూపించబోతున్నాడు. వార్‌ టూ కంటే ముందే.. భాయ్‌ కే సాత్.. బడా పరదాపై.. తన విశ్వరూపం చూపించబోతున్నాడు. సల్మాన్‌ ఖాన్.. టైగర్‌ 3 సినిమాలో.. క్యామియో అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు. ఎస్ ! అకార్డింగ్‌ టూ.. బాలీవుడ్ బజ్‌.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన ఫెవరెట్ హీరో.. సల్మాన్ ఖాన్ సినిమాలో.. కనిపించబోతున్నారట. యశ్‌ రాజ్‌ స్పై యూనివర్స్‌లో సూపర్ డూపర్ హిట్టైన టైగర్ ఫ్రాంచైజీ లేటెస్ట్ ఫిల్మ్తో.. టైగర్‌ 3లో… సల్మాన్‌ పక్కనే ఓ దిమ్మతిరిగే క్యారెక్టర్లో.. క్యామియో ఇవ్వనున్నారట తారక్. అయితే ఇదొక్కటే కాదు.. ఈ క్యామియో.. వార్‌ సినిమాలోని క్యారెక్టర్‌కు కంటిన్యూగా ఉంటుందనే లీక్ కూడా.. తాజాగా బాలీవుడ్ మీడియా నుంచి బయటికి వచ్చింది. ఈ విషయం గురించే మాట్లేడేందుకే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. ఇటీవల యంగ్ టైగర్‌ను కలిసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇదే ఇప్పుడు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసేలా చేస్తోంది. టైగర్ Vs యంగ్ టైగర్ అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.