విలన్‌ గా జయసుథ తనయుడు ఎంట్రీ..! వీడియో

|

Sep 11, 2021 | 9:29 AM

వెండి తెరకు చాలామంది నట వారసులు పరిచయమవుతున్నారు. కొందరు హీరోలుగా పరిచయమైతే మరికొందరు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా, కొందరు డైరెక్టర్లుగా, మరికొందరు విలన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.

YouTube video player

వెండి తెరకు చాలామంది నట వారసులు పరిచయమవుతున్నారు. కొందరు హీరోలుగా పరిచయమైతే మరికొందరు క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా, కొందరు డైరెక్టర్లుగా, మరికొందరు విలన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు మరో నట వారసుడు తెలుగు తెరపై విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు తెరకి చాలామంది వారసులు పరిచయమవుతున్నారు. కొందరు తమ నటనతో, టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నారు. మరికొందరు అనేక కారణాలతో కనుమరుగైపోతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: సౌదీ అరేబియాలో డేగల వేలం.. వేటాడే పక్షులకు మంచి గిరాకీ.. ఈ తెల్ల డేగ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదం.. స్కిడ్ అయిన ఫుటేజీ విడుదల.. వీడియో