ఓవర్ యాక్షన్ చేసింది.. లక్కీ ఛాన్స్ పోగొట్టుకుంది
హీరోయిన్ల విషయంలో.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది ఎంత నిజమో.. అత్యాశకు పోతే ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది అన్నది కూడా అంతే నిజం! అయితే శ్రీదేవీ కూతురు జాహ్నవి కపూర్.. ఇదే మరిచిందిప్పుడు. అదే ఆమెను రామ్ చరణ్ సినిమా నుంచి దూరం చేసిందప్పుడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే! ఎట్ ప్రజెంట్ గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యారు.
హీరోయిన్ల విషయంలో.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది ఎంత నిజమో.. అత్యాశకు పోతే ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది అన్నది కూడా అంతే నిజం! అయితే శ్రీదేవీ కూతురు జాహ్నవి కపూర్.. ఇదే మరిచిందిప్పుడు. అదే ఆమెను రామ్ చరణ్ సినిమా నుంచి దూరం చేసిందప్పుడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే! ఎట్ ప్రజెంట్ గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో కూడా ఓ సినిమాకు కమిట్ అయ్యారు. రీసెంట్‌గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలెట్టారు. అయితే ఈ మూవీలో మొదట రామ్ చరణ్ పక్కన జాహ్నవిని అనుకున్నారట బుచ్చిబాబు. అందుకోసం ఆమెకు ఓ కండీషన్ పెట్టారట. తన సినిమా మట్టికి సంబంధించిన కథ కావడం.. క్యారెక్టర్ దృష్ట్యా హీరోయిన్‌కు స్పెషల్ గెటప్ ఉండడం.. అది కూడా సినిమా రిలీజ్ వరకు రివీల్ కాకుండా జాగ్రత్త పడాలని బుచ్చిబాబు అనుకున్నారట. అందుకే ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు మరే సినిమాకు కమిట్ అవ్వొద్దని జాహ్నవికి కండీషన్ పెట్టారట. దాంతో పాటే బల్క్ డేట్స్ కావాలని ఆమెకు చెప్పారట. అయితే బుచ్చిబాబు కండీషన్‌తో డైలామాలో పడిన జాహ్నవి.. కాస్త వెనకడుగు వేశారట.. డైరెక్టర్కు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా మిన్నకున్నారట. దీంతో బుచ్చిబాబు మరో హీరోయిన్ వేటలో పడ్డారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన స్టార్ హీరో !!
Trisha: షాకింగ్.. అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా త్రిష అట
Vijay Devarakonda: పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది..
Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..
Pushpa 02: పుష్ఫ2లో బిగ్ అట్రాక్షన్.. బన్నీ డేర్ డిసీషన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

