చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు

Updated on: Dec 24, 2025 | 1:23 PM

సెలబ్రిటీల భారీ పెళ్లిళ్లకు భిన్నంగా జగపతి బాబు తన రెండో కూతురి పెళ్లిని రహస్యంగా జరిపించారు. మీడియాకు దూరంగా, ఆడంబరాలు లేకుండా జరిగిన ఈ వివాహం గురించి ఇటీవల ఓ AI వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. ఈ వార్త అభిమానులను ఆశ్చర్యపరుస్తుండగా, కొందరు దీనిని ప్రాంక్‌గా భావిస్తున్నారు. జగపతిబాబు వ్యక్తిగత జీవితం, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన కెరీర్ విజయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్న జగపతిబాబు.. ఉన్నట్టుండి ‘ఇలా మా రెండో అమ్మాయి పెళ్లయిపోయిందోచ్’ అంటూ ఓ AI వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియోను చూసిన ఆయన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ జగపతి బాబును విష్‌ చూస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరి కొంత మంది మాత్రం.. జగ్గూ భాయ్‌ షేర్ చేసిన వీడియోను ప్రాంక్‌గా తీసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు జగపతిబాబు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్లో నిలిచిపోయే రోల్స్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకుంటున్నాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Champion: రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్

చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

రైలు ప్రయాణికులకు షాక్‌.. పెరిగిన ఛార్జీలు

మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు

Egg Price: మండిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్ ఎంతంటే