Jagapathi Babu: హాలీవుడ్ పిలుస్తోంది అంటున్న జగపతిబాబు

Updated on: Nov 22, 2023 | 9:54 PM

మన దగ్గర హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్‌ కేరక్టర్లలోనూ మెప్పించడం మాత్రమే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ సత్తా చూపించిన క్రెడిట్‌ జగపతిబాబు సొంతం. ఇప్పుడు ఆయన ప్లేస్‌ని సునీల్‌ రీప్లేస్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? హాలీవుడ్ పిలుస్తోంది ఏమంటారు? అంటూ యమా స్టైలిష్‌గా ఉన్న ఫొటోలు షేర్‌ చేశారు జగపతిబాబు. అప్పటి నుంచీ ఆయన కేరక్టర్ల మీద, ఆయన కెరీర్‌ మీద ఫోకస్‌ పెరిగింది. వెర్సటైల్‌ యాక్టర్‌ హాలీవుడ్‌ వెళ్లిపోతే ఇక్కడ ఆయన ప్లేస్‌ని ఎవరు రీప్లేస్‌ చేస్తారా?

మన దగ్గర హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్‌ కేరక్టర్లలోనూ మెప్పించడం మాత్రమే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ సత్తా చూపించిన క్రెడిట్‌ జగపతిబాబు సొంతం. ఇప్పుడు ఆయన ప్లేస్‌ని సునీల్‌ రీప్లేస్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? హాలీవుడ్ పిలుస్తోంది ఏమంటారు? అంటూ యమా స్టైలిష్‌గా ఉన్న ఫొటోలు షేర్‌ చేశారు జగపతిబాబు. అప్పటి నుంచీ ఆయన కేరక్టర్ల మీద, ఆయన కెరీర్‌ మీద ఫోకస్‌ పెరిగింది. వెర్సటైల్‌ యాక్టర్‌ హాలీవుడ్‌ వెళ్లిపోతే ఇక్కడ ఆయన ప్లేస్‌ని ఎవరు రీప్లేస్‌ చేస్తారా? అనే డిస్కషన్‌ షురూ అయింది. వెంటనే అందరి చూపులూ సునీల్‌ వైపు తిరుగుతున్నాయి. ఇటీవల జైలర్‌ మూవీలో మంచి రోల్‌ చేశారు సునీల్‌. వా నువు కావాలయ్యా అంటూ కోలీవుడ్‌ సునీల్‌ని రారమ్మని పిలుస్తోంది. కోలీవుడ్‌లో చాలా సినిమాలకు సైన్‌ చేశారట సునీల్‌. ఆ విషయాన్ని రీసెంట్‌గా జపాన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో కార్తి కూడా షేర్‌ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడవిబాట పట్టిన స్టార్ హీరోల సినిమాలు

War 2: వార్2లో తారక్ పక్కన జోడీ ఎవరు ??

Nayanthara: సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నయనతార

Trisha: త్రిష గురించి అసభ్యకరంగా మాట్లాడిన మన్సూర్

TOP 9 ET News: తెలుగు స్టార్ హీరో రూమ్‌కి రమ్మన్నాడు.. బాబు డ్యాన్స్.. లీకైందోచ్

Loading...
Unable to load recommendations.
Follow Us