Jabardasth Naresh: పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ నరేష్.. అమ్మాయి ఈమె.. వీడియో.
జబర్ద్‌స్త్! కామెడీ షోగా ఎంతో పాపులర్! ఎంతో మంది ట్యాలెంటెడ్ కమెడియన్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన షో! అలాంటి ఈ షో నుంచి షైన్ అయ్యాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. జబర్దస్త్ ఒక్కటే కాదు... మల్లెమాల ప్రొడక్షన్స్‌లో చాలా షోలే చేస్తున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఓ ఈవెంట్లో.. తను పెళ్లి చేసుకునే అమ్మాయిని పరిచయం చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు.
జబర్ద్‌స్త్! కామెడీ షోగా ఎంతో పాపులర్! ఎంతో మంది ట్యాలెంటెడ్ కమెడియన్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన షో! అలాంటి ఈ షో నుంచి షైన్ అయ్యాడు నరేష్. తనకున్న వైకల్యాన్నే.. తనకు ప్లస్‌గా మార్చుని బుల్లి తెరపై రాణిస్తున్నాడు. జబర్దస్త్ ఒక్కటే కాదు… మల్లెమాల ప్రొడక్షన్స్‌లో చాలా షోలే చేస్తున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఓ ఈవెంట్లో.. తను పెళ్లి చేసుకునే అమ్మాయిని పరిచయం చేసి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. ఎస్ ! ఆ షో వేదికగానే… తనకంటూ ఓ లవ్ స్టోరీ ఉందని చెప్పిన జబర్దస్త్ నరేష్.. ఆమెను స్టేజ్ పైకి ఇన్‌వైట్ చేశాడు. వేదికపైనే.. రోజ్ ఇచ్చి మరీ మరో సారి ప్రపోజ్ చేశాడు. తనను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. అంతేకాదు.. తన ఫాదర్‌ను కూడా స్టేజ్‌పైకి తీసుకొచ్చిన నరేష్.. తనకు కావాల్సిన భార్యతో కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. వాళ్ల నాన్న కూడా.. వీళ్లకు త్వరలో పెళ్లి కూడా చేస్తామంటూ.. చెప్పేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.